చిత్రం : హాయ్ నాన్నా (2023)
సంగీతం : హేషామ్ అబ్దుల్ వహాబ్
రచన : కృష్ణకాంత్
గానం: కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్
పల్లవి:
ప్రాణం అల్లడి పొదా అమ్మాడి
అందం కట్టేసుకుంటే అమ్మాడి
ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి
ఈ మాటే అంటూ ఉంటు రోజంత నన్ ఒదలడుగా
హే ముద్దు ముద్దు ముద్దంటూనే ముద్దోస్తాడే
కాలే నేలే తాకద్ధంటు ముద్దోస్తాడే
ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దోస్తాడే
కోపం లోను ముద్దోస్తాడే
చరణం-1:
నీ ఒళ్ళో పవలిస్తుంటే
చేతుల్తో దువ్వేస్తుంటే
పిల్లోన్నే అయిపోతాలె
మౌనంగా నవ్వేస్తాలే
నిజమే సగమే అడిగా లేరా
ఎదుటే జగమే నిలిపావా
చరణం-2:
కన్నీరే లేని కళ్ళే నీవైతే అంతే చాలే చుస్తుంటే నీ ఆ నవ్వే నా కళ్ళే చెమ్మగిల్లే ఒదిగే భుజమే అడిగా లేరా గగనం పరిచే నడిపావా ప్రాణం అల్లడి పొదా అమ్మాడి అందం కట్టేసుకుంటే అమ్మాడి ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి ఈ మాటే అంటూ ఉంటు రోజంత నన్ ఒదలడుగా హే ముద్దు ముద్దు ముద్దంటూనే ముద్దోస్తాడే కాలే నేలే తాకద్ధంటు ముద్దోస్తాడే ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దోస్తాడే కోపం లోను ముద్దోస్తాడే
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి