Hi Nanna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hi Nanna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, నవంబర్ 2024, సోమవారం

Hi Nanna: Adigaa Song Lyrics (అడిగా అందాల)

చిత్రం : హాయ్ నాన్నా (2023)

సంగీతం : హేషామ్ అబ్దుల్ వహాబ్

రచన : కృష్ణకాంత్

గానం: కార్తీక్




అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే పిలిచా ఏడేడు రంగు తళుకులనే నలుపే చేరింది విధినా ఏమైనా తప్పంతా నాదేలే చూపించా కలలే నీకిచ్చా దిగులే మనసా మన్నించుమంటూ ఆడగనులే తెలిసే ఇంకొక్క సారి జరగదులే కనులై కన్నీరు ఇంకి నిలిచెనులే తెలుపే దిద్దేటి సమ్మతే హృదయం తెరిచా మనసే గెలిచా ఒకటై నిలిచా శుబమే తలచా బ్రతకనలే నీలా పరాయిలా వినవా అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే పిలిచా ఏడేడు రంగు తళుకులనే నలుపే చేరింది విధినా ఏమైనా తప్పంతా నాదేలే చూపించా కలలే నీకిచ్చా దిగులే

Hi Nanna : Gaaju Bomma Song Lyrics (ఇటు రావే నా గాజు బొమ్మ)

చిత్రం : హాయ్ నాన్నా (2023)

సంగీతం : హేషామ్ అబ్దుల్ వహాబ్

రచన : అనంత శ్రీరామ్

గానం: హేషామ్ అబ్దుల్ వహాబ్




పల్లవి:

ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నాన్న అమ్మా నీకు ఉయ్యాలా కొమ్మా నిన్ను ఊపే చెయ్యే ప్రేమ వాలిపో ఈ గుండె పైనే ఆడుకో ఈ గూటిలోనే దూరం పోబోకుమా

చరణం-1:

చిన్ని చిన్ని పాఠాలని నెలై నే మోయానా చింతే క్షణంలో నువ్వుకింత పాడినా ఉందావు నా మీద నీ చెంతే రెండు చెవులుంచి భయాలల్లెనా ఏ మాట నీ నోట మోగించినా వునువెంటే వింటానే రానా నిమిషం లోన నే నన్నే వదిలేసినా

చరణం-2:

తుల్లె తుల్లె నీ స్వాసకి కాపై నేనుండనా ఉచ్వాఆ నైనా నిశ్వాస నైనా మేలంచి పంపిన ఏకాంతులైన అవి నన్ను దాటకనే ఆ రోజు చేరాలి నీ చూపునే నీ రెప్పయి ఉంటానే పాప కంటి పాప నా పాప కంటి పాప ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నాన్న అమ్మా నీకు ఉయ్యాలా కొమ్మా నిన్ను ఊపే చెయ్యే ప్రేమ వాలిపో ఈ గుండె పైనే ఆడుకో ఈ గూటిలోనే దూరం పోబోకుమా

Hi Nanna : Needhe Needhe Song Lyrics (నీదే నీదే నీదే)

చిత్రం : హాయ్ నాన్నా (2023)

సంగీతం : హేషామ్ అబ్దుల్ వహాబ్

రచన : అనంత శ్రీరామ్

గానం: అవని ​​మల్హర్




ఓ ఓ ఓ ఓ, అనుకో లోపలా అయిపోతాదంతే చూడలా వెనకే నీ కలా రావాల్సిందే నీడలా ఊ కొట్టే ఉరుములకే చేపట్టే చినుకులకే మారిందొక్క వర్ణాలుగా వందేళ్ళలా సాగిపోవాలా హే హే, నీదే నీదే నీదే నింగీ నేల నీదే నిన్నే నువ్వు నమ్మావంటే అందం తేలేదే నీదే నీదే నీదే నీలో ప్రాణం నీదే నీకీ ధైర్యం ఉన్నన్నాళ్ళు నీ నవ్వై తోడుంటాదే నాలో నీవే దారిగా మార్చేసుకో ఓ ఓ కైనం నీ గమ్యం అని రాసేసుకో నీ జంటే ఖండాలన్నీ ఆకట్టే లోకాలనీ నక్షత్రాలై వేస్తానుగా నీ పాటకే చిందులేవలే హే హే, నీదే నీదే నీదే నింగీ నేల నీదే నిన్నే నువ్వు నమ్మావంటే అందం తేలేదే నీదే నీదే నీదే నీలో ప్రాణం నీదే నీకీ ధైర్యం ఉన్నన్నాళ్ళు నీ నవ్వై తోడుంటాదే ఊపిరే తీగై ఊగే గుండెలో మోగే రాగమే వినవే, ఆ ఆ ఆ


Hi Nanna : Chedhu Nijam Song Lyrics (ఓ ఓ చేదు నిజం)

చిత్రం : హాయ్ నాన్నా (2023)

సంగీతం : హేషామ్ అబ్దుల్ వహాబ్

రచన : కృష్ణకాంత్

గానం: గీతా మాధురి, వినీత్ శ్రీనివాసన్




పల్లవి:

స్వప్నాలన్ని కళ్ళ ముందే కరిగెనిలా అయినా ఏదో ఆశే నీదిగా ఏవైందో ఈ ప్రేమ పుట్టె ఒక్కసారిగా ఎందుకంటె చెప్పలేవుగా ఏదేదో ఊహించావ ప్రాణంగా ప్రేమించావ హ ఏ ఏ, గుండె పట్టి లాగే గుండె పట్టి లాగే ఏనాడు చూడంది ఈ బాధే ఓ ఓ చేదు నిజం, వెంటాడే గతం మన కలలని దూరమె చేసెను చేసెను చేదు నిజం గాయాల గతం మన ప్రేమని దూరమె చేసెనుగా మనసా కుదుటపడె మనసా సగము కథలా మిగిలి నిలిచా ముగిసే ముందు ఖాళీ ఇదా ఓ ఓ చేదు నిజం, వెంటాడే గతం మన కలలని దూరమె చేసెను చేసెను చేదు నిజం గాయాల గతం మన ప్రేమని దూరమె చేసెనుగా

చరణం-1: ఏవి కావు నిన్నొద్దన్నా వదలవుగా అన్నీ మించే ప్రేమే నీదిగా నీ ఊహ మేడల్లో నీకే చోటు లేదుగా లోకం మొత్తం చిన్నదాయెగా నేనేదో ఊహించాన, మీతోనే ఉండి లేనా హ ఏ ఏ, ఏమి కాను మీకే ఏమి కాను మీకే అంటారే ప్రాణాలే పోతుంటే ఏ ఏ కోపమిదో, ఏ శాపమిదో మన మనసుని శూన్యమే చేసినదో తన ఆట ఇదో, లేకుంటె విధో మరి కంచికి చేరని గాధ ఇదో

Hi Nanna : Ammaadi Song Lyrics (ప్రాణం అల్లడి పొదా)

చిత్రం : హాయ్ నాన్నా (2023)

సంగీతం : హేషామ్ అబ్దుల్ వహాబ్

రచన : కృష్ణకాంత్

గానం: కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్




పల్లవి:

ప్రాణం అల్లడి పొదా అమ్మాడి అందం కట్టేసుకుంటే అమ్మాడి ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి ఈ మాటే అంటూ ఉంటు రోజంత నన్ ఒదలడుగా హే ముద్దు ముద్దు ముద్దంటూనే ముద్దోస్తాడే కాలే నేలే తాకద్ధంటు ముద్దోస్తాడే ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దోస్తాడే కోపం లోను ముద్దోస్తాడే

చరణం-1:

నీ ఒళ్ళో పవలిస్తుంటే చేతుల్తో దువ్వేస్తుంటే పిల్లోన్నే అయిపోతాలె మౌనంగా నవ్వేస్తాలే నిజమే సగమే అడిగా లేరా ఎదుటే జగమే నిలిపావా

చరణం-2:

కన్నీరే లేని కళ్ళే నీవైతే అంతే చాలే చుస్తుంటే నీ ఆ నవ్వే నా కళ్ళే చెమ్మగిల్లే ఒదిగే భుజమే అడిగా లేరా గగనం పరిచే నడిపావా ప్రాణం అల్లడి పొదా అమ్మాడి అందం కట్టేసుకుంటే అమ్మాడి ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి ఈ మాటే అంటూ ఉంటు రోజంత నన్ ఒదలడుగా హే ముద్దు ముద్దు ముద్దంటూనే ముద్దోస్తాడే కాలే నేలే తాకద్ధంటు ముద్దోస్తాడే ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దోస్తాడే కోపం లోను ముద్దోస్తాడే

Hi Nanna: Samayama Song Lyrics (సమయమా…)

చిత్రం : హాయ్ నాన్నా (2023)

సంగీతం : హేషామ్ అబ్దుల్ వహాబ్

రచన : అనంత శ్రీరామ్

గానం: అనురాగ్ కులకర్ణి & సితార కృష్ణకుమార్




పల్లవి:

సమయమా… భలే సాయం చేశావమ్మా ఒట్టుగా… ఒట్టుగా కనులకే తన రూపానందిచావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరి సరి తోరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరేనకో సమయమా… భలే సాయం చేశావమ్మా ఒట్టుగా… ఒట్టుగా కనులకే తన రూపానందిచావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే దారా తళుకులా ధారా తను చూస్తుంటే రాదే నిద్దుర పలికే ఏరా కునుకే ఔరా అలలే పొంగే అందం అది తనపెరా

చరణం-1:

ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళo భూగోళ్ళనే తిప్పేసే ఆ బుంగ మూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చెంపల్లో చెంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తుఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం చాయా చిత్రం అయినదే సరి సరి తోరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరేనకో సమయమా… భలే సాయం చేశావమ్మా ఒట్టుగా… ఒట్టుగా కనులకే తన రూపానందిచావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సమయమా…