చిత్రం : ఆలాపన (1986)
సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
తయ్యా తైయ్యు తయ్యత్తైతక తైతయ తైతయు తైతకతై
తక తయ్యా తైయ్యు తయ్యత్తైతక తైయ్యత్తై తైయ్యత్తై తకతై
ఇది ఆంగిక వాచిక సాత్వికాభినయ..
భంగీలసిత రసాంగ తరంగిత
ఇది ఆంగిక వాచిక సాత్వికాభినయ..
భంగీలసిత రసాంగ తరంగిత భావరాగతాళ
త్రిపుటీకౄత భరతనాట్యం
తక తయ్యా తైయ్యు తయ్యత్తైతక తైయ్యత్తై తైయ్యత్తై తకతై
ఇది ఆంగిక వాచిక సాత్వికాభినయ..
భంగీలసిత రసాంగ తరంగిత
ఇది ఆంగిక వాచిక సాత్వికాభినయ..
భంగీలసిత రసాంగ తరంగిత భావరాగతాళ
త్రిపుటీకౄత భరతనాట్యం
ధింతా ధింతా ధింతా దిత్తా..
ధింతా ధింతా ధింతా దిత్తా..
ధింతా ధింతా ధింతా దిత్తా..
ధింతా ధింతా ధిం..
ఇది మనసున పూచే..
ధింతా ధింతా ధింతా దిత్తా..
ధింతా ధింతా ధిం..
ఇది మనసున పూచే మధుమయ పణిపులు..
ఆ.. తనువున వీచే తరగలుగా.. ఆ..
అణువణువున ఎగసే అభినయ రసఝరి మణిపురి..
ధింతా ధింతా ధింతా దిత్తా..
ధింతా ధింతా ధింతా దిత్తా..
ధింతా ధింతా ధిం..
ఇది మనసున పూచే..
ధింతా ధింతా ధింతా దిత్తా..
ధింతా ధింతా ధిం..
ఇది మనసున పూచే మధుమయ పణిపులు..
ఆ.. తనువున వీచే తరగలుగా.. ఆ..
అణువణువున ఎగసే అభినయ రసఝరి మణిపురి..
తక్కిటధీం.. తధిగిటధీం..
తత్తధికిట తకధిమి తరికిట
తరికిటధీం తరికిటధీం తత్తధికిట
తరికిట తరికిటధీం
ఇది రాగ మనోహర రమ్య వికాసం
లలిత లయాత్మక లాశ్యవిషేషం
ఇది రాగమనోహర రమ్యవికాసం
లలిత లయాత్మక లాశ్యవిషేషం
ఊహలు కిన్నెర తీవెలుమీటే ఒడిశ్శీ
ఇది పదపదమున లయనదములు
కదలే గమనగతుల భువనములు చలించే
ఇది పదపదమున లయనదములు
కదలే గమనగతుల భువనములు
చలించే కళామయోద్ధత విలాస వీచిక కథక్
ఆవేదన.. ఒక ఆరాధన..
ఏ శక్తులు శాశించిన సాగే ఈ తపన తెలియని ఆవేదన
ఆవేదన... ఆరాధన..
ఆవేదన.. ఒక ఆరాధన..
ఏ శక్తులు శాశించిన సాగే ఈ తపన తెలియని ఆవేదన
ఏ శక్తులు శాశించిన సాగే ఈ తపన తెలియని ఆవేదన
ఆవేదన... ఆరాధన..
ఆవేదన.. ఒక ఆరాధన..
ఏ శక్తులు శాశించిన సాగే ఈ తపన తెలియని ఆవేదన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి