Aalapana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aalapana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, డిసెంబర్ 2024, శుక్రవారం

Aalapana : Aavesamanta aalaapaneley Song Lyrics (ఆవేశమంతా ఆలాపనేలే)

చిత్రం : ఆలాపన (1986)

సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి


పల్లవి :

ఆవేశమంతా ఆలాపనేలే..ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే..ఉదయినిగా... 
నాలో జ్వలించే వర్ణాల రచన.. 
నాలో జలించే స్వరాలా.. 
ఆవేశమంతా ఆలాపనేలే..

చరణం:1

అలపైటలేసే.. సెలపాట విన్న.. 
గిరివీణమీటే జలపాతమన్న 
నాలోన సాగే ఆలాపన.. 
రాగాలుతీసే ఆలోచన ..
జర్ధరతల నాట్యం  
అరవిరుల మరుల కావ్యం..
ఎగసి ఎగసి నాలో గళ మధువులడిగె గానం 
నిదురలేచె నాలొ హౄదయమే.. 
ఆవేశమంతా ఆలాపనేలే..ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే... 

చరణం:2

వలకన్యలాడే తొలిమాసమన్నా.. 
గోధూళి తెరలొ మలిసంజె కన్నా  
అందాలు కరిగె ఆవేదన..
నాదాల గుడిలో ఆరాధన..
చిలిపి చినుకు చందం.. 
పురివిడిన నెమలి పింఛం  
ఎదలు కదిపి నాలొ.. 
విరిపొదలు వెతికె మోహం 
బదులు లేని ఎదో పిలుపులా 


ఆవేశమంతా ఆలాపనేలే..ఎదలయలో... 
నాలో జ్వలించే వర్ణాల రచన.. 
నాలో జలించే స్వరాలా..  
ఆవేశమంతా ఆలాపనేలే..

Aalapana : Idi Aangika Song Lyrics (ఇది ఆంగిక వాచిక)

చిత్రం : ఆలాపన (1986)

సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



తయ్యా తైయ్యు తయ్యత్తైతక తైతయ తైతయు తైతకతై
తక తయ్యా తైయ్యు తయ్యత్తైతక తైయ్యత్తై తైయ్యత్తై తకతై 
ఇది ఆంగిక వాచిక సాత్వికాభినయ.. 
భంగీలసిత రసాంగ తరంగిత 
ఇది ఆంగిక వాచిక సాత్వికాభినయ.. 
భంగీలసిత రసాంగ తరంగిత భావరాగతాళ 
త్రిపుటీకౄత భరతనాట్యం 


ధింతా ధింతా ధింతా దిత్తా.. 
ధింతా ధింతా ధింతా దిత్తా.. 
ధింతా ధింతా ధింతా దిత్తా..
ధింతా ధింతా ధిం..
ఇది మనసున పూచే.. 
ధింతా ధింతా ధింతా దిత్తా.. 
ధింతా ధింతా ధిం..
ఇది మనసున పూచే మధుమయ పణిపులు.. 
ఆ.. తనువున వీచే తరగలుగా.. ఆ..
అణువణువున ఎగసే అభినయ రసఝరి మణిపురి.. 


తక్కిటధీం.. తధిగిటధీం.. 
తత్తధికిట తకధిమి తరికిట 
తరికిటధీం తరికిటధీం తత్తధికిట 
తరికిట తరికిటధీం 
ఇది రాగ మనోహర రమ్య వికాసం 
లలిత లయాత్మక లాశ్యవిషేషం   
ఇది రాగమనోహర రమ్యవికాసం 
లలిత లయాత్మక లాశ్యవిషేషం 
ఊహలు కిన్నెర తీవెలుమీటే ఒడిశ్శీ 


ఇది పదపదమున లయనదములు 
కదలే గమనగతుల భువనములు చలించే  
ఇది పదపదమున లయనదములు 
కదలే గమనగతుల భువనములు 
చలించే కళామయోద్ధత విలాస వీచిక కథక్ 


ఆవేదన.. ఒక ఆరాధన.. 
ఏ శక్తులు శాశించిన సాగే ఈ తపన తెలియని ఆవేదన 
ఆవేదన... ఆరాధన..
ఆవేదన.. ఒక ఆరాధన.. 
ఏ శక్తులు శాశించిన సాగే ఈ తపన తెలియని ఆవేదన 

Aalapana : Kalise Prati sandhyalo somg lyrics (కలిసె ప్రతిసంధ్యలో )

చిత్రం: ఆలాపన (1986)

సాహిత్యం: డా. సి.నారాయణ రెడ్డి

గానం: ఎ స్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా  



కలిసె ప్రతిసంధ్యలో కలిగె పులకింతలొ (2)
నాట్యాలన్ని కరగాలి నీలొ నేనె మిగలాలి.. (2)
కలిసె ప్రతిసంధ్యలో పలికె ప్రతి అందెలొ 

పొంగిపోదా సాగరాత్మ నింగికి.. చేరుకోదా చంద్ర హౄదయం నీటికి (2) 
శౄష్టిలోన ఉంది ఈ బంధమే.. అల్లుకుంది అంతట అందమే..
తొణికే బిడియం తొలగాలి.. వణికే అధరం పిలవాలి ....
కలిసె ప్రతిసంధ్యలో పలికె ప్రతి అందెలొ 

మేనితోనె ఆగుతాయి ముద్రలు. గుండెదాక సాగుతాయి ముద్దులు (2)
వింతతీపి కొంతగా పంచుకో.. వెన్నెలంత కళ్ళలో నింపుకో..
బ్రతుకే జతగా పారాలి.. పరువం తీరం చేరాలి ....

కలిసె ప్రతిసంధ్యలో పలికె ప్రతి అందెలొ 
కలిసె ప్రతిసంధ్యలో పలికె ప్రతి అందెలొ 
నాట్యాలెన్నొ ఎదగాలి నాలొ నేనె మిగలాలి.. (2)   
కలిసె ప్రతిసంధ్యలో కలిగె పులకింతలొ

Aalapana : Aaru rutuvula Song Lyrics (ఆరురుతువుల)

చిత్రం: ఆలాపన (1986)

సాహిత్యం: వేటూరి

గానం: ఎ స్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా  



ఆరురుతువుల భ్రమణమున్నా అఖండం కాలాత్మా 
ప్రకౄతీ పురుషుల మిధునమున్నా అతీతం పరమాత్మా
ఎన్ని బహుముఖ రీతులున్నా ఏకం తదేకం రసైకం నాట్యాత్మా

తాం ధీం తోం తక్కిట తకధిమి తకఝణు తకధీం 
ధీం తోం నం ధీంకిట తకధిమి తకఝణు తకధిధిత్తాం 
తకతకిట తకధిమితత్తాం తకతకిట తకధిమి 
తక్కిటతక తోంకిటతక నం కిటకతరికితతక ధీం కిటకతరికితతక తరికిట తరికిట 
తక్కిటతక తోంకిటతక నం కిటకతరికితతక ధీం కిటకతరికితతక తరికిట తరికిట తా

తరికిట తోకిట నంకిట ధిత్తరికిట తొంకిట నంకిట 
ధిత్తరికిట తొంకిట నంకిట తధ్ధిత్తరికిట తొంకిట నంకిట 
ధిత్తరికిట తొంకిట నంకిట తధ్ధిత్తరికిట తొంకిట నంకిట తధ్ధిత్తరికిట తొంకిట నంకిట తాం...

నటరాజు నయనాలు దీవించగా ఆ నటరాజు నయనాలు దీవించగా 
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన (2)
నాట్యసుధానిధి అర్పించనా 
నటరాజు నయనాలు దీవించగా ఆ నటరాజు నయనాలు దీవించగా 

తకధిమితాం కిటతకథాం తకథజం దిమిథజం జణుథజం తరికితతకథాం 
నిలువెల్ల తులలేని తుదిలేని జాలి .. నెలకొన్న లలితేందు మౌళి (2)
గళసీమ నాగేంద్రహారావళి .. తన కీర్తి తారావళి (2)
నగముదదర నభములదర జలధులెగుర జగతిచెదర 
హరహరయని సురముని తటికుదు వధింగిణతోం తధీంగిణతోం తధీంగిణతోం  
నటరాజు నయనాలు దీవించగా ఆ నటరాజు నయనాలు దీవించగా 
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన (2)
నాట్యసుధానిధి అర్పించనా 
నటరాజు నయనాలు దీవించగా ఆ నటరాజు నయనాలు దీవించగా 

తకధిమి తకఝణు తకిటతంతం త్రిభువన భూర్నిత ఢమరునాదం 
ఝణుతక ధిమితక కిటతధీంధిం ముఖరిత రజత గిరీంద్రమూర్ధం 
తకిట తంతం చలిత చరణం ఝణుత తంతం జ్వలిత నయనం 
తకిటధీం లయధరం తకిటధీం భయకరం 
తకిటధీం భయకరం తకిటధీం భయకరం భయకరం 
చండ విజ్రుంభిత శాంభవబింబం శైలసుతా పరితోషిత రూపం 
ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ యఘణధం 
ధణ ధణ ధణ ధణ ధణ ధణ ధణ ధణ థగణఝం 
యణగణ ధణఘణ పఘణఝం ..యణగణ పణఘణ రగణఝం 
యగణమగణం జగణగగనం ఖగనపగణం రగణజగణం 
యగమగ జగగన తగఫగ రగజన 
యగణ మగణ జగణ ఖగణ ఫగణగఝం 

నగరాజ నందినీ అభవార్ధ భాగినీ (2)
రుధిరాప్థ జిహ్వికా రుక్షరుద్రాక్షికా (2)
క్షుద్రప్రణాషినీ భధ్రప్రదాయినీ (2)
మదమోహకామప్రమోదదుర్ధమచిత్త మహిషరాక్షసమర్ధినీ మహిషరాక్షసమర్ధినీ మహిషరాక్షసమర్ధినీ 




1, ఆగస్టు 2021, ఆదివారం

Aalapana : Aa Kanulalo kalala naa Cheli Song Lyrics (ఆ కనులలో కలల నా చెలీ )

 

చిత్రం : ఆలాపన (1986) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : సినారె గానం : S.P.బాలసుబ్రహ్మణ్యం, జానకి



ఆ కనులలో కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై ఆఆ...ఆఆఆఆ..ఆఅ...ఆఆ ఆఆ ఆఆ... ఆ కనులలో కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా ఆ కనులలో కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై దిద్దితై కిటతై ధిమితై తక దిద్దితై కిటతై ధిమితై తక ఆ..ఆఅ.ఆఅ.ఆ.. దిద్దితై కిటతై ధిమితై తక దిద్దితై కిటతై ధిమితై తక తకధిమి తకఝణు - తకధిమి తకఝణు తకధిమి తకఝణు - తకధిమి తకఝణు తత్ తరికిట తత్ తరికిట తత్ తరికిట తకిట తకిట తకిట తకధిమి నిదురించు వేళ ..దసనిస దసనిస దనిదనిమ హృదయాంచలాన..ఆ..ఆ..ఆ..ఆ అలగా పొంగెను నీ భంగిమ..గగసనిస. అది రూపొందిన స్వర మధురిమ సనిదనిస.. ఆ రాచ నడక రాయంచ కెరుక ఆ రాచ నడక రాయంచ కెరుక ప్రతి అడుగూ శృతిమయమై కణకణమున రసధునులను మీటిన ఆ... కనులలో కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా ఆ కనులలో కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై మగసా.. ఆ.ఆఆ. సనిదమగ మగసా.. ఆ.ఆఆఅ. గసనిదమ దనిసా.. ఆఆఆఅ.. మదని.. ఆఆఆ.. సానిదనిసగ మాగసగమగ నిదసనిదమగ గమపసగమగని నీ రాకతోనె ఆ.ఆఆఅ ఆఅ . ఈ లోయలోనె దసనిస దసనిస దనిదనిమా.. అణువులు మెరిసెను మణిరాసులై.. ఆ..ఆఆ మబ్బులు తేలెను పలువన్నెలై..ఆఆఆ ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని ఆకృతులై సంగతులై అణువణువున పులకలు ఒలికించిన ఆ... కనులలో కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా ఆ... కనులలో కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై