26, డిసెంబర్ 2024, గురువారం

Chatrapati : nallanivanni nellani song lyrics (నల్లని వన్నీ నీళ్ళని )

చిత్రం: ఛత్రపతి (2005)

రచన: వేటూరి సుందర రామమూర్తి

గానం: కె.ఎస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి :

నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా జరిగిన కధ విని ఏ కడలి నవ్వింది మమతకే తగనని తొలిసారి తెలిసింది

నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా చరణం 1:

వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్నా అంతలేని కడలి తోతును నేను చూస్తున్నా కడుపులో నిన్ను మోయకున్నా అమ్మ తప్పును కడుపులోన దాచుకున్నా నిన్ను చూస్తున్నా జరగనే జరగడు ఇకపైన పొదబాటు నమ్మరా అమ్మని నీ మీద నీ ఒట్టు

నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా చరణం 2:

తప్పటడుగులు వేసినా తల్లిగా విసరేసిన ఈ దారి తప్పిన తల్లిని వదిలెయ్యకు చచ్చిపుడతా నాయనా బిడ్డగా నీ కడుపున జరగనే జరగదు ఇక పైన పొరపాటు నమ్మరా అమ్మరా నీమీద నా ఒట్టు

నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి