14, డిసెంబర్ 2024, శనివారం

Raja Vikramarka : Bhala Changu Bhala song Lyrics (భళ చాంగు భళా)

చిత్రం: రాజా విక్రమార్క (1990)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం:రాజ్-కోటి



పల్లవి:

భళ చాంగు భళా మహరాజు కళా దొరికావు గురో (గురో) దొంగోళ్ల దొరో (దొరో) ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా చెడా మడా చేతబడే నీకు పిడే బాజా భళ చాంగు భళా మహరాజు కళా దొరికావు గురో (గురో) దొంగోళ్ల దొరో (దొరో) ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా చెడా మడా చేతబడే నీకు పిడే బాజా భళ చాంగు భళా మహరాజు కళా దొరికావు గురో (గురో) దొంగోళ్ల దొరో (దొరో)

చరణం 1:

నీ గొప్ప గనీ కప్పలుగా కమ్ముకునే వాళ్ళు నీలప్ప గనీ చాపకిందా చేరుకునే నీళ్ళు నీ గొప్ప గనీ కప్పలుగా కమ్ముకునే వాళ్ళు నీలప్ప గనీ చాపకిందా చేరుకునే నీళ్ళు అసలెసరెడతారూ కసి కసి బుస కొడతారూ పదముల బడతారూ తమ పదవికి పెడతారూ భళ చాంగు భళా మహరాజు కళా దొరికావు గురో (గురో) దొంగోళ్ల దొరో (దొరో) ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా చెడా మడా చేతబడే నీకు పిడే బాజా దిగో దిగో పదా పదా ఏలికా లెగో లెగో ఎగా దిగా ఏలకా

చరణం 2:

మారాజువని మంగళమే పాడగ వచ్చామూ రారాజువనీ రంగుసిరీ రంభను తెచ్చామూ మారాజువని మంగళమే పాడగ వచ్చామూ రారాజువనీ రంగుసిరీ రంభను తెచ్చామూ నీది కోలాహలం కోటా మాది ఆలాహలం ఆటా పడతది ఉరితాడూ తమ పరువకు తెగ్తాడూ భళ చాంగు భళా మహరాజు కళా దొరికావు గురో (గురో) దొంగోళ్ల దొరో (దొరో) ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా చెడా మడా చేతబడే నీకు పిడే బాజా భూతా ప్రేతా పిసాచాలే ఏలికో ఎతా వతా స్మశానాలే ఏలుకో

చరణం 3:

నీ గద్దె చూస్తె కనకం నీ బుద్ది చూస్తె సునకం నువ్ చేసుకున్న పాపం నీ నెత్తికింద దీపం నీ గద్దె చూస్తె కనకం నీ బుద్ది చూస్తె సునకం నువ్ చేసుకున్న పాపం నీ నెత్తికింద దీపం గతి మాదోకోళం నీకు అది వేలాకోళం మాకూ యముడిక దిగుతాడూ నీ మొగుడిక అవుతాడూ భళ చాంగు భళా దొరికావు గురో (గురో) (దొరో) ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా చెడా మడా చేతబడే నీకు పిడే బాజా కుర్రో మొర్రో దొంగ నాటకం ఆపరో దిక్కో మొక్కో ఎక్కడుంది చూపరో కుక్కో నక్కో నువ్వు నాటకమాపరో దిక్కో మొక్కో ఎక్కడుంది చూపరో

1 కామెంట్‌:

  1. Bhala Chaangu Bhalaa
    Yaho Maharaaju Kalaa
    Aho Dorikaavu Guro
    Guro Dongolla Doro
    Edaa Pedaa Elubade Vacchipaderaajaa
    Chedaa Madaa Chetabade Neeku Pide Baajaa

    Bhala Chaangu Bhalaa
    Yaho Maharaaju Kalaa
    Aho Dorikaavu Guro
    Guro Dongolla Doro

    Nee Goppa Ganee Nee Kappalugaa Kammukune Vaallu
    Neelappa Ganee Chaapakindaa Cherukune Neellu
    Nee Goppa Ganee Nee Kappalugaa Kammukune Vaallu
    Neelappa Ganee Chaapakindaa Cherukune Neellu
    Asalesaredataaru Kasi Kasi Busa Kodataaru
    Padamula Badataaru Tama Padaviki Pedataaru

    Bhala Chaangu Bhalaa
    Yaho Maharaaju Kalaa
    Aho Dorikaavu Guro
    Guro Dongolla Doro
    Edaa Pedaa Elubade Vacchipaderaajaa
    Chedaa Madaa Chetabade Neeku Pide Baajaa
    Digo Digo Padaa Padaa Elikaa
    Lego Lego Egaa Digaa Elakaa

    Maaraajuvani Mangalame Paadaga Vacchaamu
    Raaraajuvani Rangusiri Rambhanu Tecchaamu
    Maaraajuvani Mangalame Paadaga Vacchaamu
    Raaraajuvani Rangusiri Rambhanu Tecchaamu
    Needi Kolaahalam Kotaa
    Maadi Aalaahalam Aataa
    Padatadi Uritaadu Tama Paruvaku Tegtaadu

    రిప్లయితొలగించండి