చిత్రం: స్వర్ణ కమలం (1988)
సంగీతం: ఇళయరాజా
గాయకులు: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, పి. సుశీల
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
పల్లవి :
కంఠేనాలంబయేత్ గీతం... హస్తేన అర్ధం ప్రదర్శయేత్
చక్షుభ్యాం దర్శనేత్ భావం... పాదాభ్యాం తాళం ఆచరేత్
కొలువై ఉన్నాడే... దేవదేవుడూ..
కొలువై ఉన్నాడే... దేవదేవుడూ...
కొలువై ఉన్నాడే....
కొలువై ఉన్నాడే... కోటి సూర్యప్రకాశుడే
కొలువై ఉన్నాడే... కోటి సూర్యప్రకాశుడే
వలరాజు పగవాడె... వనితమోహనాంగుడే
వలరాజు పగవాడె... వనితమోహనాంగుడే
కొలువై ఉన్నాడే....
చరణం 1 :
పలు పొంకమగు చిలువల కంకణములమర.. నలువంకల మణిరు చులవంక కనరా..
పలు పొంకమగు చిలువల కంకణములమర.. నలువంకల మణిరు చులవంక కనరా..
పలు పొంకమగు చిలువల కంకణములమర.. నలువంకల మణిరు చులవంక కనరా..
తలవంక నలవేలూ ... ఊ ... ఊ...
ఆ.... ఆ.... ఆ.... ఆ....
తలవంక నలవేలు... కులవంక నెలవంక..
తలవంక నలవేలు... కులవంక నెలవంక..
వలచేత నొసగింక వైఖరి మీరంగ
కొలువై ఉన్నాడే... దేవదేవుడూ...
కొలువై ఉన్నాడే ...
చరణం 2 :
మేలుగ రతనంబు రాలు చెక్కిన ఉంగరాలు.. భుజగ కేయురాలు మెరయంగ..
మేలుగ రతనంబు రాలు చెక్కిన ఉంగరాలు.. భుజగ కేయురాలు మెరయంగ...
పాలుగారు మోమున శ్రీలు పొడమా.... ఆ..
ఆ....ఆ.... ఆ.... ఆ.... ఆ....
పాలుగారు మోమున శ్రీలు పొడమ ....
పులితోలుగట్టి ముమ్మొన వాలుగట్టి చెరగా....
కొలువై ఉన్నాడే.. దేవదేవుడూ...దేవదేవుడూ...
కొలువై ఉన్నాడే ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి