Chandramukhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chandramukhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఏప్రిల్ 2024, శుక్రవారం

Chandramukhi : Annagari Mata Song Lyrics (ఆ. ఆఆ... అన్నగారి మాట)

చిత్రం: చంద్రముఖి (2005)

రచన : భువనచంద్ర

సంగీతం : విద్యాసాగర్

గానం : కెకె, కార్తీక్, సుజాత మోహన్, చిన్నపొన్ను



పల్లవి:

ఆ. ఆఆ... అన్నగారి మాట

ఆ. ఆఆ... చద్ది మూట రా...

ఆ. ఆ... అక్కెరతో వింటే...

ఆ... ఆ... అర్థముండి రా...

పాడు... కొత్త పాట పాడు...

పాడి అదర గొట్టారా...

ని.న్నా... గాలి తోటి పోయే...

నేడూ... బతుకుమనదిరా...

అదరగలా... నగదుతీశాయే...

అదరగలా... నగదుతీశాయే...

అదరగలా... నగదుతీశాయే...

అదరగలా... నగదుతీశాయే...

ఆ. ఆఆ... అన్నగారి మాట

ఆ. ఆఆ... చద్ది మూట రా...

ఆ. ఆ... అక్కెరతో వింటే...

ఆ... ఆ... అర్థముండి రా...


చరణం:1

ఆ... ఆ..

ఆ... ఆ..

ఆ... ఆ..

ఆ... ఆ..

ప్రేమ కి చోటుంది... నిజము ఎదరున్నది... నిండు నూరెళ్లకీ... బతికే బలమున్నది...

సిగ్గు మొగ్గల్నే అమ్మేసాకే... మదిలో విరసింది మందారం రోజు ఇక పైనా నిదరే రాదు పైనే జారిస్తే యవారం నీ యెధలో విషయం... తేలిపిందోయ్ పరువు...

నా శ్వాసల తో నే రగిలిస్తా తాపం అదరగలా... నగదుతీశాయే... అదరగలా... నగదుతీశాయే...


చరణం:2

మనసు తెర తీసి వెయ్... బాణం గురి పెట్టి వెయ్... బ్రతుకే కాలం అంతా... మట్టి కి మర్యాదా చే... వేరు లేనట్టి వృక్షం వుందా... సొంత వాడే నీ సొంతం తానూ. నువ్వు నిలిచేటి వూరే నీది అపుడే నీ విలువ తేలేసేనమ్మా... 

నీ యెడలో వున్నదే. ఇక జరిగినమ్మా... ఇది నాకు... తెలుసు రేపు నీదే గెలుపు అరె చోటే చూసి మాటే తెగ ఆలోచించి అడుగుసెయ్యి... 

అదరగలా... నగదుతీశాయే...

అదరగలా... నగదుతీశాయే....

ఆ. ఆఆ... అన్నగారి మాట

ఆ. ఆఆ... చద్ది మూట రా...

అదరగలా... నగదుతీశాయే...

అదరగలా... నగదుతీశాయే....

3, ఏప్రిల్ 2024, బుధవారం

Chandramukhi : Chiluka Pada Pada Song Lyrics (చిలుకా పదపద)

చిత్రం: చంద్రముఖి (2005)

రచన : సుద్దాల అశోక్ తేజ

సంగీతం : విద్యాసాగర్

గానం : టిప్పు, రాజేశ్వరి, మాణిక్క వినాయకం & గంగ



పల్లవి :

చిలుకా పదపద… నెమలి పదపద మైనా పదపద… మనసా పద చిలుకా పదపద… నెమలి పదపద మైనా పదపద… మనసా పదా గాలి పటమా పదపద పదా… హంసలాగా పదపద ఆకాశమే మరి మనకిక… హద్దు కాదు పద పద పైకి పోయే పతమే… ఇది పందెం గెలిచే పతమే సూపర్ స్టారు పవరే పతంగం పైకి పోయే పతమే… ఇది పందెం గెలిచే పతమే సూపర్ స్టారు పవరే పతంగం చిలుకా పదపద… నెమలి పదపద మైనా పదపద… మనసా పదా
చరణం : 1

మీనాక్షి అమ్మను ప్రార్ధించి నువ్వు లేని వాళ్ళ కోసమింక పైకమివ్వు కైలాస నాధుని పూజించి తెలుగునేల తల్లి కోరుకున్న గంగనివ్వు నీకు ఎదురు లేనేలేదు నిండు చందమామలాగా ఇష్టం వచ్చినట్టు పైకి పోయింకా గాలి ఇప్పుడెమో మనకు… వీలుగానే వీస్తూ ఉంది రెక్క విప్పి నింగిని దాటి పోవమ్మా కట్టాను బ్లేడు వంటి మాంజా… నీకింకా లేదు భయమే పైకి పోయే పతమే… ఇది పందెం గెలిచే పతమే సూపర్ స్టారు పవరే పతంగం పైకి పోయే పతమే… ఇది పందెం గెలిచే పతమే సూపర్ స్టారు పవరే పతంగం చిలుకా పదపద… నెమలి పదపద మైనా పదపద… మనసా పదా
చరణం : 2
నింగి అంచున పైన తేలే నిన్ను ఎగరవేసే వారి చెయ్యి తల్చుకోవే చుక్కల్లోనా చుక్కవైనా నీకు ఆధారంగా దారం ఉంది రెచ్చిపోవే మాయ లేదు మంత్రం లేదు… వేదాలేవి చదవాలేదు మోక్షం బాట తెలిసే గాలి పటమా పూజలేవి చెయ్యకున్నా నోచుకోని పుట్టినావే యోగమెవరు నేర్పినారు నీకు గుండెల్లో ఆశపుట్టి నీకే చూపిందా మనసు మార్గమే చిలుకా పదపద… నెమలి పదపద మైనా పదపద… మనసా పదా గాలి పటమా పదపద పదా… హంసలాగా పదపద ఆకాశమే మరి మనకిక… హద్దు కాదు పద పద పైకి పోయే పతమే… ఇది పందెం గెలిచే పతమే సూపర్ స్టారు పవరే పతంగం పైకి పోయే పతమే… ఇది పందెం గెలిచే పతమే సూపర్ స్టారు పవరే పతంగం

Chandramukhi : Kontha Kalam Song Lyrics (కొంత కాలం కొంత కాలం )

చిత్రం: చంద్రముఖి (2005)

రచన : వెన్నలకంటి

సంగీతం : విద్యాసాగర్

గానం : మధు బాలకృష్ణన్, సుజాత మోహన్



పల్లవి :

కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి ఎంత కాలంమెంత కాలం హద్దు మీరకుండాలి అంత కాలమంత కాలం ఈడు నిద్దరాపాలి కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి చరణం : 1

గుండె విరహములో మండే వేసవిలో నువ్వే శీతకాలం కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం మదనుడికి పిలుపు మల్లె కాలం మదిలోనె నిలుపు ఎల్లకాలం చెలరేగు వలపు చెలి కాలం కలనైన తెలుపు కలకాలం తొలి గిలి కాలం కౌగిలికాలం మన కాలం ఇది... ఆ... కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి చరణం : 2

కన్నె మోజులకు సన్నజాజులకు కరిగే జాము కాలం గుచ్చే చూపులకు గిచ్చే కైపులకు వచ్చే ప్రేమకాలం తమి తీరకుండు తడి కాలం క్షణమాగనంది ఒడి కాలం కడిగింది సిగ్గు తొలికాలం మరిగింది మనసు మలి కాలం మరి సిరికాలం మగసొరి కాలం మన కాలం పదా... ఆ... కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి ఎంత కాలంమెంత కాలం హద్దు మీరకుండాలి అంత కాలమంత కాలం ఈడు నిద్దరాపాలి



Chandramukhi : Raa Raa Sarasaku Raa Raa Song Lyrics (రారా సరసకు రారా)

చిత్రం: చంద్రముఖి (2005)

రచన : భువనచంద్ర

సంగీతం : విద్యాసాగర్

గానం : బిన్ని కృష్ణకుమార్



పల్లవి :

రారా (రారా) రారా (రారా) రారా సరసకు రారా… రారా చెంతకు చేరా ప్రాణమే నీదిరా… ఏలుకో రా దొరా శ్వాసలో శ్వాసవై రారా తోం తోం తోం… తోం తోం తోం ఆఆ ఆ ఆఆ ఆ… దిననన దిననన దిననన దిననన ఆఆ ఆ ఆ ఆఆ… దిననన దిననన దిననన ఆఆ ఆ ఆఆ ఆ ఆఆఆ ఆఆ ఆ
చరణం : 1
నీ పొందు నే కోరి అభిసారికై నేను వేచాను సుమనోహరా, ఆఆ ఆ కాలాన మరుగైన ఆనంద రాగాలు వినిపించ నిలిచానురా తననన ధీంత ధీంత ధీంత తన తననన ధీంత ధీంత ధీంత తన తననన ధీంత ధీంత ధీంత తన ధీంతనా వయసు జాలమోపలేదుర మరులుగొన్న చిన్నదాన్నిరా తనువు బాధ తీర్చ రావేరా, రావేరా సలసలసల రగిలిన పరువపు సొద ఇది తడిపొడి వెడిపొడి తపనల స్వరమిది… రారా రారా రారా (రారా) రారా (రారా) రారా (రారా) రాజాధిరాజ రాజా గంభీర రాజ మార్తాండ రాజ కులతిలక వేంకటపతి రాజా పరాఖ్ పరాఖ్ లకలకలకలకలకలక, హా హ్హ హ్హ హ్హా
చరణం : 2
ఏ బంధమో ఇది ఏ బంధమో ఏ జన్మబంధాల సుమగంధమో ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో నయనాల నడయాడు తొలి స్వప్నమో విరహపు వ్యధలను వినవా ఈ తడబడు పెదవులు కనవా మగువల మనసులు తెలిసి నీ వలపును మరచుట సులువా ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక సరసకు పిలిచితి… విరసము తగదిక జిగిబిగి బిగిబిగి సొగసుల మొరవిని మిలమిల మగసిరి… మెరుపుల మెరయగా రారా రారా రా రా లకలకలకలకలకలక తాం తరికిట దీం తరికిట తోం తరికిట నం తరికిట తత్తతరికిట దిద్దితరికిట తోంతోం తరికిట నంనం తరికిట తా దీ తోం నం జంజం తా దీ తోం నం జంజం తకిట దికిట తొకిట నకిట తక తకిట తక తిది తలాంగు తోం తత్త తలాంగు తోం తక ది తలాంగు తోం తలాంగు తక జం తదింత నకజుం తలాంగు తక జం తదింత నకజుం తలాంగు తక జం తదింత నకజుం

2, ఏప్రిల్ 2024, మంగళవారం

Chandramukhi : Atthindhom Song Lyircs (అత్తిందోం )

చిత్రం: చంద్రముఖి (2005)

రచన : భువనచంద్ర

సంగీతం : విద్యాసాగర్

గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం




పల్లవి :

అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మా ఆ దేవుణ్ణి జోకొట్టే రాగం వినుకోవే బొమ్మా ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మా ఈ పాట ఇచ్చింది కూడ ఈశుడే బొమ్మా ముక్కంటి పాదాలు నేను ముద్దుపెట్టానే ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం చరణం : 1
వాగు వంక పొంగే వానాకాలంలోన వింటావమ్మా నది పాట ఓ నది పాట మల్లే మొగ్గ బంతి బుగ్గ మీటి పాటే కట్టిదంమ్మా వని పాట ఓ వని పాట ఏయ్… చిందులు వేయించే పాట కనువిందులు కావించే పాట గుండె సంధించే పాట ఆ దివిని అందించే పాట నా పాట సవ్వడి వింటూ తిరిగే భూమి ఎల్లప్పుడూ అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం చరణం : 2
చిన్ని చిన్ని ఊయల కట్టి అమ్మ జోల లాలి లాలి తొలిరాగం ఓ తొలిరాగం ఆలుమగలు గుట్టుగ చేరి ఏకాంతంలో పాడే రాగం అనురాగం ఓ అనురాగం హే… లోకమంటే వింత అది తెలియకుంటే చింత నువ్వు నేను అంతా ఆ దేవుని ముందు ఎంత అరె అన్నీ తెలిసినవాడు ఎవడూ లేనేలేడమ్మా అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మా ఆ దేవుణ్ణి జోకొట్టే రాగం వినుకోవే బొమ్మా ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మా ఈ పాట ఇచ్చింది కూడ ఈశుడే బొమ్మా ముక్కంటి పాదాలు నేను ముద్దుపెట్టానే ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం