17, ఏప్రిల్ 2024, బుధవారం

Student No.1 : Koochipudi Kaina Song Lyrics (కూచిపూడికైనా)

చిత్రం: స్టూడెంట్ నెంబర్.1 ( 2001 )

రచన : పోతుల రవికిరణ్

సంగీతం : ఎం. ఎం. కీరవాణి

గానం : టిప్పు




పల్లవి:

నేల్లోరి నేరాజన ని కుమ్కుమ్మల్లె మారిపోన నువ్వు స్నానమాడే పసుపులగా నన్ను కొంచం పూసుకోవే నీ అన్దేలకి మువ్వలగా నన్ను కిఒంచం మార్చుకోవే కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ ఆనాటి బాలుణ్ణి ఈనాటి రాముణ్ణి తెలుగింటి కారం తింటూ కలలనుకంటూ పెరిగిన కుర్రోణ్ణి కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ
చరణం:1
శివధనుస్సునే విరిచిన వాడికి గడ్డిపరకనే అందిస్తే వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ హాలహలమే మింగిన వాడికి కోలాపెప్సీ కొట్టిస్తే వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ మాన్లీ ఫోజులు మధుర వాక్కులు మ్యాజిక్ చూపులు నా సిరులు ఒళ్లే కళ్లుగ మెల్ల మెల్లగ నోళ్లే విప్పర చూపరులు ఆబాలగోపాలం మెచ్చేటి మొనగాణ్ణి తెలుగింటి కారంతో మమకారాన్నే రుచి చూసిన చిన్నోణ్ణి కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ దేనికైనా రెడీ
చరణం:2
సప్త సముద్రాలీదిన వాడికి పిల్లకాలువే ఎదురొస్తే వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ చంద్రమండలం ఎక్కిన వాడికి చింతచెట్టునే చూపిస్తే వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాడి వేడిగ ఆడిపాడితే నేడే పోవును మీ మతులు పోటాపోటీగ పొగరు చూపితే నాకే వచ్చును బహుమతులు రెహమాను సంగీతం మహబాగ విన్నోణ్ణి మీ కాకికూతలకైనా చేతలు చూపే సరదా ఉన్నోణ్ణి దేనికైనా రెడీ దేనికైనా రెడీ


Aadi : Pattu Okato Sari Song Lyrics (పట్టు ఒకటో సారి)

చిత్రం: ఆది (2002)

రచన : చంద్ర బోస్

సంగీతం : మణి శర్మ

గానం : ఉదిత్ నారాయణ్, గంగ





పల్లవి:

పట్టు ఒకటో సారి నస పెట్టు రెండో సారి ముద్దులెట్టు మూడో సారి ముడెట్టు ప్రతి సారి పెట్టు నాల్గో సారి జతకట్టు ఐదో సారి అందమెట్టు ఆరో సారి ఆకట్టు ప్రతి సారి గుండెలు గుణించు ఓ సారి సిగ్గులు భాగించు ఓ సారి లవ్వులు లెక్కించు ఓ సారి ఆపై అందిస్త ఓ పట్టుశారీ
చరణం:1
అమ్మాయి నీ అందం సముద్రమే అందులో నా మనసే అణిగే మనిగే మునిగే అబ్బాయి నీ వేగం విమానమే అందుకే నా సొగసే వొణికే జనికే బెనికే చిన్న వయసులో పాఠశాలకి పొగరున్న వయసులో వచ్చానే పైటశాలకి ఆరు ఏళ్లలో చెమ్మచెక్కకి పదహారు ఏళ్లలో వచ్చాగా చుమ్మ చెక్కకి పట్టు ఒకటో సారి నస పెట్టు రెండో సారి ముద్దులెట్టు మూడో సారి ముడెట్టు ప్రతి సారి పెట్టు నాల్గో సారి జతకట్టు ఐదో సారి అందమెట్టు ఆరో సారి ఆకట్టు ప్రతి సారి
చరణం:2
ఇంగ్లీషులో ఎన్నెన్నో పదాలలో ఈ మూడే నచ్చినివి లివరు ఫ్లవరు లవరు లోకంలో ఎన్నెన్నో బంధాలలో ఈ మూడే తెలిసినవి మదరు ఫాదరు తమరు నేను ఇప్పుడూ బ్రహ్మ చారిని నువు కోరినప్పుడు అయిపోతా భామ చారిని నేను ఇప్పుడూ అందగత్తెని నువు తాకినప్పుడు అయిపోతా అగరుబత్తిని పట్టు ఒకటో సారి నస పెట్టు రెండో సారి ముద్దులెట్టు మూడో సారి ముడెట్టు ప్రతి సారి పెట్టు నాల్గో సారి జతకట్టు ఐదో సారి అందమెట్టు ఆరో సారి ఆకట్టు ప్రతి సారి గుండెలు గుణించు ఓ సారి సిగ్గులు భాగించు ఓ సారి లవ్వులు లెక్కించు ఓ సారి ఆపై అందిస్త ఓ పట్టుశారీ

Aadi : Tholi Pilupey Song Lyrics (తొలిపిలుపే నీ తొలిపిలుపే)

చిత్రం: ఆది (2002)

రచన : చంద్ర బోస్

సంగీతం : మణి శర్మ

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి:

తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే తొలిపిలుపే నిన్ను నన్ను కలగలిపే తొలిపిలుపే నీలో నాలో కలలను కదిపే తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే చరణం:1

ఒక చూపుతోటి ఒక చూపుకలిపి
వెనుచూపు లేని జత పయనమిది ఒక చేయిలోన ఒక చేయివేసి
ఒకటయ్యే చెలిమిది ఒక మాటతోటి ఒక మాట కలిపి
మొగమాటమైన మగువాట ఇది ఒక గుండెతోటి ఒక గుండెచేరి ఒదిగుండే కథ ఇది ప్రతిపదమూ ప్రియా అని వలచినది ప్రతిఫలమూ ఆశించని మమతల వ్రతమిది తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే చరణం:2
మనసైన వేళ కనుసైగ చాలు
పలు దేశభాషలిక దేనికిలే అధరాల పాల చిరుధార చాలు
ఆహారం దేనికే ఎదురైన వేళ కౌగిళ్ళు చాలు
ఏ ఇల్లు వాకిలిక ఎందుకులే మన చుంబనాల సవ్వళ్ళు చాలు
సంగీతం ఎందుకే ఇరువురికీ ఏడో రుచి తెలిసినదీ మనుగడకీ మరోముడై ముడి పడు ముడుపిది తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే తొలిపిలుపే నిన్ను నన్ను కలగలిపే తొలిపిలుపే నీలో నాలో నిదురను చిదిపే తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే

14, ఏప్రిల్ 2024, ఆదివారం

Jayammu Nischayammu Raa : O Rangula Chilaka Song Lyrics (ఓ రంగుల చిలక)

చిత్రం: జయమ్ము నిశ్చయమ్ము రా (2016)

రచన : వి.వి. రామాంజనేయులు

సంగీతం : రవి చంద్ర

గానం : స్పందన



పల్లవి:

ఓ రంగుల చిలక… చూడే నీ ఎనక అలుపంటూ లేనీ… పిల్లడి నడక ఓ బంగారు తళుక… చుట్టూ ఈ కలకా ఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినకా ఓ సారిటుచూడే… పాపం పసివాడే నీ చూపుల కోసం వేచి ఉన్నాడే అన్నీ వదిలేసి… నిన్నే వలచాడే నీ తలపుల్లోనే నిదురే మరిచాడే
చరణం:1
మోమాటలన్ని పక్కన వదిలాడే మొండిగ నిను వీడక… ముందుకు కదిలాడే ఎవరేమనుకున్న తానేమనుకోడే అండగ నీ ప్రేమలో… మైమరపయ్యాడే ఓ సారిటు చూడే పాపం పసివాడే నువ్వంటూ లేని ధ్యాసే లేనోడే బిడియం కలవాడే… తదయము అనలేడే అయినా నిను గెలిచే… మనసే ఉన్నోడే
చరణం:2

నిన్నందరికి కంటే… మిన్నగా చూస్తాడే నిన్నెవరేమన్నా యుద్ధం చేస్తాడే నీతో నడిచే… ఆ ఏడడుగుల కోసం వే వేెలడుగులనైన… నడిచే ఘనుడే ఓ సారిటు చూడే పాపం పసివాడే నువు నడిచేదారిని… వదలని ప్రేమికుడే గుండె తలుపుల్ని… తెరిచి ఉంచాడే దేవత నువ్వంటూ… భక్తుడు అయ్యాడే

Ghatothkachudu : Andala Aparanji Bomma Song Lyrics (అందాల అపరంజి బొమ్మ)

చిత్రం: ఘటోత్కచుడు (1995)

రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం : ఎస్. వి. కృష్ణారెడ్డి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం




పల్లవి:

అందాల అపరంజి బొమ్మ అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ కడుపార నిన్ను కన్న అమ్మ చూడలేదమ్మ నీకంటి చెమ్మ తను మరుగునున్న నిన్ను మరువదమ్మ కన్నీరు తుడిచే కబురంపెనమ్మ చెబుతాను వినవమ్మ .
అందాల అపరంజి బొమ్మ అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ

చరణం:1
ఆకలందంటే ఆ చిన్ని బొజ్జ అడగకుండానే తెలుసుకోమంది ఆటాడుకోగా తోడెవ్వరంటే అంబారి కట్టి ఆడించమంది నీకేం కావాలన్నా నాకు చెపుతూ ఉంటానంది తానే లోకానున్న నిన్ను చూస్తూ ఉంటానంది కాపాడుకుంటా కనుపాపలాగా నిను చూసుకుంటా మీ అమ్మలాగా నమ్మమ్మ నా మాటను ...
అందాల అపరంజి బొమ్మ అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ

చరణం:2

మావయ్యనంటూ నిన్ను చెరమన్ది మంచి మాటలతో మరిపించమంది కథలెన్నో చెప్పి నవ్వించమంది ఒడిలోన చేర్చి వోదార్చమంది జో జో పాపా అంటూ తాను రోజు పాడే లాలి ఇట్టా పాడాలంటూ నాకు తానే నేర్పింది తల్లి మా పాపనెప్పుడు కాపాడమంటూ దేవుణ్ణి అడిగి దీవెనలు తెచ్చే పని మీద వెళ్ళింది .

అందాల అపరంజి బొమ్మ అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ కడుపార నిన్ను కన్న అమ్మ చూడలేదమ్మ నీకంటి చెమ్మ తను మరుగునున్న నిన్ను మరువదమ్మ కన్నీరు తుడిచే కబురంపెనమ్మ చెబుతాను వినవమ్మ .
అందాల అపరంజి బొమ్మ అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ

12, ఏప్రిల్ 2024, శుక్రవారం

Chandramukhi : Annagari Mata Song Lyrics (ఆ. ఆఆ... అన్నగారి మాట)

చిత్రం: చంద్రముఖి (2005)

రచన : భువనచంద్ర

సంగీతం : విద్యాసాగర్

గానం : కెకె, కార్తీక్, సుజాత మోహన్, చిన్నపొన్ను



పల్లవి:

ఆ. ఆఆ... అన్నగారి మాట

ఆ. ఆఆ... చద్ది మూట రా...

ఆ. ఆ... అక్కెరతో వింటే...

ఆ... ఆ... అర్థముండి రా...

పాడు... కొత్త పాట పాడు...

పాడి అదర గొట్టారా...

ని.న్నా... గాలి తోటి పోయే...

నేడూ... బతుకుమనదిరా...

అదరగలా... నగదుతీశాయే...

అదరగలా... నగదుతీశాయే...

అదరగలా... నగదుతీశాయే...

అదరగలా... నగదుతీశాయే...

ఆ. ఆఆ... అన్నగారి మాట

ఆ. ఆఆ... చద్ది మూట రా...

ఆ. ఆ... అక్కెరతో వింటే...

ఆ... ఆ... అర్థముండి రా...


చరణం:1

ఆ... ఆ..

ఆ... ఆ..

ఆ... ఆ..

ఆ... ఆ..

ప్రేమ కి చోటుంది... నిజము ఎదరున్నది... నిండు నూరెళ్లకీ... బతికే బలమున్నది...

సిగ్గు మొగ్గల్నే అమ్మేసాకే... మదిలో విరసింది మందారం రోజు ఇక పైనా నిదరే రాదు పైనే జారిస్తే యవారం నీ యెధలో విషయం... తేలిపిందోయ్ పరువు...

నా శ్వాసల తో నే రగిలిస్తా తాపం అదరగలా... నగదుతీశాయే... అదరగలా... నగదుతీశాయే...


చరణం:2

మనసు తెర తీసి వెయ్... బాణం గురి పెట్టి వెయ్... బ్రతుకే కాలం అంతా... మట్టి కి మర్యాదా చే... వేరు లేనట్టి వృక్షం వుందా... సొంత వాడే నీ సొంతం తానూ. నువ్వు నిలిచేటి వూరే నీది అపుడే నీ విలువ తేలేసేనమ్మా... 

నీ యెడలో వున్నదే. ఇక జరిగినమ్మా... ఇది నాకు... తెలుసు రేపు నీదే గెలుపు అరె చోటే చూసి మాటే తెగ ఆలోచించి అడుగుసెయ్యి... 

అదరగలా... నగదుతీశాయే...

అదరగలా... నగదుతీశాయే....

ఆ. ఆఆ... అన్నగారి మాట

ఆ. ఆఆ... చద్ది మూట రా...

అదరగలా... నగదుతీశాయే...

అదరగలా... నగదుతీశాయే....

7, ఏప్రిల్ 2024, ఆదివారం

Kandireega : Chamapaka Mala Lyrics (చంపకమాల నను చంపకే)

చిత్రం: కందిరీగ (2011)

రచన: రామ్ జోగయ్య శాస్త్రి

గానం: కార్తీక్, సుచిత్ర

సంగీతం: తమన్.ఎస్



పల్లవి:

Oh You Are My Lovely Baby My One And Only Baby I Missing You Like Crazy Oh Tell Me Girl You’ll Always Be My Love Oh You Are My Lovely Baby My One And Only Baby I’m Missing You Like Crazy Oh Tell Me Girl You’ll Always Be My Love I Am Flowing Like A River Just Be With Me Forever I Won’t Let You Go Never Oh Come To Me Girl You Are My Lover చంపకమాల నను చంపకే బాలా నా దరికి రావా నన్ను నీలో దాచుకోవా చంపకమాల నను చంపకే బాలా నాకు దొరికిపోవా నన్ను నీతో పంచుకోవా బాబ్బాబు నీ మంచే కోరి Wanna tell you something వెంట పడినా ఏం లాభం లేదు I can give you nothing నా problems నాకున్నాయంటా Understand my feelings Oh You Are My Lovely Baby My One And Only Baby I’m Missing You Like Crazy, Oh Tell Me Girl You’ll Always Be My Love I Am Flowing Like A River Just Be With Me Forever I Won’t Let You Go Never Oh Come To Me Girl You Are My Lover

చరణం:1

కల్లోకొస్తే నువ్వు, ఓవే… లేచి నుంచుoటా నిద్దరంటూ రాకా జోల పాడంటా, ఓవే బుజ్జిగాడి గోలే వినమoటా హాయో ఇష్కని వెంటే రాకంటా నువ్వు రిస్కున పడిపోతావంటా హే నాకున్నదొకటేనటా అది నా మాట వినబోదంటా అరె నువ్వంటే పడి చస్తదంట దాన్ని కంట్రోలు చేయలేని తంటా నువ్వు లవ్ చెయ్యలేనంటూ ఎస్కేపై పోతాంటే మోటారు వేడెక్కి అల్లాడిపోతాదే, అల్లాడిపోతాదే, చిట్టి గుండే Understand my feelings Oh You Are My Lovely Baby My One And Only Baby I’m Missing You Like Crazy, Oh Tell Me Girl You’ll Always Be My Love చంపకమాల నను చంపకే బాలా

చరణం:2

ఆస్తి పాస్తులన్నీ, ఓవే… పిచ్చ సూపరే వాస్తు లెక్కలన్నీ నచ్చినాయిలే, ఓవే ఆగలేక అర్జెంటైనాదే నేను రోజా పువ్వే అవునంటా ముల్లు గుచ్చేస్తుంది వద్దంటా నేను కోరేది నీ దగ్గరుందే అది లేకుంటే ఏదోలాగుందే వయసు నీ మీద బెంగెట్టుకుందే దాచిపెట్టింది తెచ్చియ్యమందే దాన్ని అత్తర్లో ముంచేసి, పాకెట్లో చుట్టేసి, పువ్వుల్లో పెట్టేసి నా చేతికిచ్చేయ్, నా చేతికిచ్చేయ్ (నా చేతికిచ్చేయ్) నీ చిట్టి గుండే Wanna tell you something Oh You Are My Lovely Baby My One And Only Baby I’m Missing You Like Crazy, Oh Tell Me Girl You’ll Always Be My Love I Am Flowing Like A River Just Be With Me Forever I Won’t Let You Go Never Oh Come To Me Girl You Are My Lover చంపకమాల నను చంపకే బాలా